Pawan Kalyan Fans : పుష్ప-2 బాయ్ కాట్ చేసిన పవన్ ఫ్యాన్స్

Pawan Kalyan Fans : పుష్ప-2 బాయ్ కాట్ చేసిన పవన్ ఫ్యాన్స్
X

మహబూబాబాద్ జిల్లాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాను బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు నిరసనగా తాము పుష్ప-2 సినిమాను బహిష్కరిస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్ తీరు జనసేన కార్యకర్తలను ఎంతగానో బాధించింది చెప్పారు. ఇందుకు అల్లు అర్జున్ తగిన మూల్యం చెల్లించకతప్పదని మహబూబాబాద్ మెగా ఫ్యాన్స్ హెచ్చరించారు.

Tags

Next Story