Payal Rajput : పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్

యంగ్ హీరో కార్తికేయ సరసన 'ఆర్ఎక్స్ 100' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడే సిన ఈ వయ్యారి.. తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. ఆ తర్వాత ఎన్టీఆర్: కథానాయకుడు, ఆర్డీఎ క్స్ లవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగ నగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయ పేటిక, మంగళవారం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. నటనపరం గా ఈ ముద్దుగుమ్మకు మంచి మార్కులు పడ్డా కూడా సరైనా హిట్స్ మాత్రం రాలేదు. తెలుగుతోపాటు కన్నడ,
పంజా బీ లో పలు మూవీల్లో నటించినా అక్కడ సైతం నిరాశే ఎదురైంది. మంగ ళవారం విజయం సాధించినప్పటికీ, ఈ చిన్నది మరో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఇటీవలే పాయల్.. తన తొలి దర్శ కుడితో లేడీ ఓరియెంటెడ్ చిత్రంపై సంతకం చేసింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోం ది. ఇక సినిమాలు లేకపోయినా.. పాయల్ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో
రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్సులో మెరి సిపోతూ.. క్యూట్ స్మైల్ తో క్రేజీ పోజులిచ్చింది. ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్.. ఇప్పుడు నెట్టింట తెగ వై రలవుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com