Payal Rajpu : పాయల్ ర్యాంప్ వాక్ ..ఫోటోలు వైరల్

Payal Rajpu : పాయల్ ర్యాంప్ వాక్ ..ఫోటోలు వైరల్
X

పాయల్ రాజ్ పుత్ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించే ముద్దుగుమ్మ. ఆర్ఎక్స్ 100 టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రే క్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. 2017లో పంజాబీ చిత్రం చన్నా మేరేయాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో వరుసగా సినిమా అవకాశాలను దక్కించు కుంటున్న ఈమె తాజాగా అది రిపోయే షో చేసింది. 2017లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ అమ్మడు 2018లో తెలుగు సినీ రంగంలోకి కాలు మోపింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామా, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయా పెటిక, మంగళవారం వంటి చి త్రాల్లో నటించింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ర్యాంప్ వాక్ కు సంబంధిం చిన ఫొటోలు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాయల్ రాజ్ పుత్ ర్యాంప్ పై అద్భుతంగా కనిపించిం ది, సొగసైన చోకర్, పోనీటైల్ తో జత చేసిన రెడ్ కలర్ జంప్రూట్ ధరించి, ఆత్మవిశ్వా సంతో అడుగులు వేసింది. ర్యాంప్ పై ఆమె నడకలు అందరినీ ఆకట్టు కున్నాయి.

Tags

Next Story