Spirit : స్పిరిట్ యాక్షన్ కోసం రూ.100 కోట్లు

X
By - Manikanta |25 Sept 2024 5:30 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనౌన్స్ మెంట్ వచ్చినప్పటినుండి ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈనేపథ్యంలోనే తాజాగాస్పిరిట్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేశారట. వాటిలో కేవలం యాక్షన్ సీన్స్ కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com