Radhe Shyam Twitter Review : రాధేశ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇంకో లెవల్ అంతే.. !

Radhe Shyam Twitter Review : రాధేశ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్, క్లైమాక్స్  ఇంకో లెవల్ అంతే.. !
X
Radhe Shyam Twitter Review : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ ధియేటర్ లోకి వచ్చేసింది.

Radhe Shyam Twitter Review : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ ధియేటర్ లోకి వచ్చేసింది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్స్ సినిమా పైన పెద్ద హైప్ ని తీసుకొచ్చాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.. సినిమాని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ డిసెంట్ గా ఉందని, సెకండ్ హాఫ్ సూపర్బ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. తమన్ నేపధ్య సంగీతం చాలా బాగుందని, . ఇంటర్వెల్, క్లైమక్స్ ఇంకో లెవల్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక పాటలు అయితే విజువల్ గా ఇంకో లెవల్ లో ఉన్నాయని అంటున్నారు. పూజా, ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయని అంటున్నారు. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.




Tags

Next Story