Prabhas : 23యేళ్ల ప్రభాస్ కెరీర్

Prabhas :  23యేళ్ల ప్రభాస్ కెరీర్
X

ప్రభాస్ కెరీర్ మొదలుపెట్టాడు 23యేళ్లు. 23యేళ్ల క్రితం 2002లో ఓ చిన్న హీరోగా మొదలుపెట్టాడు. తన పెదనాన్ని కృష్ణంరాజు వారసుడుగా హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు. ఈశ్వర్ మూవీతో అడుగుపెట్టాడు. ఫస్ట్ మూవీతో ఆకట్టుకున్నాడు. రెండో సినిమా పోయింది. థర్డ్ మూవీ వర్షంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మాస్ తో పాటు లవర్ బాయ్ గానూ మెప్పించాడీ చిత్రంతో. తర్వాత చిన్న హీరోగానే అని నిరూపించుకుంటున్నాడు. తన కెరీర్ లో ఇతర హీరోలతో పోలిస్తే అడుగులు పెట్టాడు. హీరోగా మొదలుపెట్టిన చిన్న టైమ్ లోనే 2005లో ఛత్రపతితో సూపర్ హిట్ అందుకున్నాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ మూవీతో వాయిస్ కల్చర్ మార్చుకున్నాడు. విజయాలు అవకాశాలు మాత్రం యావరేజ్ అనిపించుకున్నాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చీ మూవీస్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆపైనే అతని ఆఫర్ మారింది.

బాహుబలి తో ప్రభాస్ రేంజ్ మార్చింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీతో అతని రేంజ్ నేషనల్ గా మారింది. అతని స్థాయి మారింది. ఇంటర్నేషనల్ హీరోగా పెరిగింది. ఈ చిత్రాలు అతన్ని స్థానాన్ని నిలబెట్టింది. సాహో, రాధేశ్యామ్, రాధేశ్యామ్, సలార్ 1, కల్కి చిత్రాలు మరో స్థాయిలో నిలబెట్టాయి. రీసెంట్ గా బాహుబలి రెండు భాగాలుగా ఒకే పార్ట్ తో వచ్చాడు. ఇక రాజా సాబ్ తో సంక్రాంతి బరిలో ఉన్నాడు. ఫౌజీతో పాటు స్పిరిట్ మూవీస్ లైనప్ లో ఉన్నాడు. సలార్ 2, కల్కి 2తో కూడా లైనప్ లో ఉన్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మారింది ప్రభాస్ పరిస్థితి. ఇన్నేళ్లుగా అతని వ్యక్తిత్వం మారలేదు. తన క్యారెక్టర్ తగ్గించుకోలేదు. ఒక గొప్ప మనిషిగా అనిపించుకున్న డార్లింగ్ స్థాయి ఇంకా పెరగడం చూడటం మాత్రం మనం మానలేదు.

Tags

Next Story