Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ డ్రీమ్ గర్ల్ పిక్స్.. ఫోటోలు వైరల్

Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ డ్రీమ్ గర్ల్ పిక్స్.. ఫోటోలు వైరల్
X

కంచె సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ ప్రగ్యాజైస్వాల్. అందం, అభినయంతో ఆఫర్ల ను సంపాదించుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు బాలయ్య సరసన డాకూ మహరాజ్ సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ అయింది. నిత్యం సోషల్ మీడియాలోఉంటోందీ బ్యూటీ. తన ఫొటో షూట్లను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోందీ అమ్మడు. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్ తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటికి 'రీసెంట్ ఆల్బమ్' అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు డ్రీమ్ గర్ల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Next Story