Prakash Raj : 'ది కశ్మీర్ ఫైల్స్'పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

Prakash Raj : జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. ఫ్రధాని మోదీ సైతం మూవీపైన ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా పైన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు.. ట్విట్టర్‌లో ఆయన ఓ పోస్ట్ చేయగా ..థియేటర్‌లో ఓ వ్యక్తి ఒక వర్గం పైన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు.. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్.. ది కశ్మిర్ ఫైల్స్ గాయలను నయం చేస్తుందా.. లేక విద్వేష బీజాలను నాటి గాయాలను మాన్పుతుందా అని రాసుకోచ్చారు ప్రకాష్ రాజ్.. దీనితో ఆయనని కొందరు ట్రోల్ చేస్తుండగా మరికొందరు మద్దుతు పలుకుతున్నారు.
#kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA
— Prakash Raj (@prakashraaj) March 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com