Pushpa - 2 : పుష్ప - 2 మరో రికార్డ్

Pushpa - 2 : పుష్ప - 2 మరో రికార్డ్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప2. పుష్ప మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణంలో సెనేషన్ గా మారుతోంది. డిసెంబర్ 5 వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ రికార్డులు బద్దలుకొట్టాయి. మొత్తం 11,500 థియేటర్లలో మూవీని రిలీజ్ చేస్తూండగా.. బిగ్గెస్ట్ రిలీజ్ ఆఫ్ ఇండియన్ మూవీ రికార్డ్ ను పుష్ప 2 సొంతం చేసుంది. తాజాగా మరో రికార్డ్ జమ అయింది. ఆస్ట్రేలియాలో ఆ సినిమా హిందీ వెర్షన్.. హిందీ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని తెలుగు ఫిల్మ్స్ ట్వీట్ చేయగా, పుష్ప మూవీ టీమ్ దానిని రీట్వీట్ చేసింది.

Tags

Next Story