Tollywood : పట్టాలెక్కనున్న రవితేజ డబుల్ ధమాకా?

Tollywood : పట్టాలెక్కనున్న రవితేజ డబుల్ ధమాకా?
X

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ 2022లో విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని, మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వెల్‌ను కూడా త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించే అవకాశం ఉందని, రవితేజతో ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ కానుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్ప‌టివ‌ర‌కు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జతర’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ డైరెక్టర్ భాను భోగవరపు దదర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మస్తున్నాడు.

Tags

Next Story