Nagarjuna : నాగార్జున.. నువ్ తగ్గొద్దు.. రంగంలోకి ఆర్జీవీ

Nagarjuna : నాగార్జున.. నువ్ తగ్గొద్దు.. రంగంలోకి ఆర్జీవీ
X

మంత్రి కొండా సురేఖ కామెంట్లపై తనదైన శైలిలో స్పందించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. కొండా సురేఖ క్షమాపణ చెప్పాల్సింది సమంతకు కాదు నాగార్జునకని ట్వీట్ చేశారు. కొండా సురేఖ సమంతను కాదు నాగార్జునను జుగుప్సాకరంగా అవమానించిందని అన్నారు. నాగార్జునను అవమానించి సమంతకు క్షమాపణ చెప్పడం ఏంటనీ ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదలొద్దని నాగార్జునకు సూచించారు రాంగోపాల్ వర్మ. చాలా సీరియస్ గా తీసుకుని మరిచిపోలేని గుణపాఠం చెప్పాలన్నారు.

Tags

Next Story