Ruhani Sharma : ఏ శిల్పి చెక్కాడో రుహానీ శర్మ అందాల ఆరబోత

చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ.. తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. హిట్ ఫస్ట్స్, డర్టీ హరీ, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ చాప్టర్ 1, సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగనీతులు, లవ్యూవీ వంటి సినిమాలు చేసి మెప్పించింది. అయితే ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈఅమ్మడు ఆత ర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ తన అదృష్టం పరీక్షించు కుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ 'మస్క్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కి స్తోంది. రెగ్యులర్ గా క్రేజీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టు కుంటుంది. తాజాగా రెడ్ రోజ్ ఫ్లవర్ తో కెమెరాకు పోజులిచ్చింది. ఈ గ్రామరస్ పిక్సెనెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏ శిల్పి చెక్కాడో 'రుహానీ శర్మ' లాంటి అందాన్ని' అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com