Samantha : హీరో రానాకు సామ్ కౌంటర్

Samantha : హీరో రానాకు సామ్ కౌంటర్
X

స్టార్ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ హానీ బన్నీ: సిటాడెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీవుడ్ హిట్ సిరీస్ "సిటాడెల్" కు రీమేక్ గా వచ్చిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ టాక్ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ కి వచ్చిన సామ్ తెలుగులో తన రీ ఎంట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో రానా సమంతను తెలుగులో సినిమాలు ఎందుకు చేయడం లేదు అని అడిగాడు. దానికి సమాధానంగా సమంత "తెలుగులో అవకాశాలు రావడంలేదు. ఒకే వేళా చేస్తే నరసింహ నాయుడులా ఉండాలి కానీ రానా నాయుడులా ఉండకూడదు కదా" అంటూ కౌంటర్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Tags

Next Story