Samantha : ఆస్ట్రేలియా టూర్ లో సమంత.. ఫుల్ ఎంజాయ్!

Samantha : ఆస్ట్రేలియా టూర్ లో సమంత.. ఫుల్ ఎంజాయ్!
X

సమంత రుతు ప్రభు సిటాడెల్ హనీ బన్నీ తర్వాత కాస్తా సేదదీరుతోంది. మయోసైటి స్ బారిన పడి కోలుకున్న సమంత తర్వాత ఈ వెబ్ సిరీస్ లో నటించింది. నటనలో తన ప్రత్యేకతను చాటిన సామ్ ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ వెళ్లింది. నిన్న ఫెదర్ ల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ ను సందర్శించిన సమంత అక్కడ ప్రకృతి జంతువుల మధ్య వెకేషన్ డేని ఆస్వాధించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్స్టా లో షేర్ చేసింది. 'ప్రకృతి, జంతువులు.. మంచి వైబ్లు! కంగారూలకు ఆహారం ఇవ్వడం నుండి నిద్రపోతున్న కోలాలను గుర్తించడం వరకు, ఇది చాలా అందమైన సమయం! వన్యప్రాణుల కోసం ఆస్ట్రేలి యన్ లు చేసే అద్భుతమైన పునరావాస కార్యక్రమాలు చేస్తున్న పార్క్ నిర్వాహ కులకు అభినందనలు అంటూ రాసుకొ చ్చింది సామ్. కటాప్, నీలిరంగు డెనిమ్ ప్యాంటు, స్టైలిష్ బూట్లు హ్యాట్ ధరించి, సమంత అభయారణ్యంలో షికారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ 'లో వరుణ్ ధావన్తో కలిసి నటించిన సమంత ఈ యాక్షన్ప్యాక్ట్ సిరీస్ 2024 ఫి ల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

Tags

Next Story