Samantha : అవునా... నిజమా.. సమంత ప్రెగ్నెంటా?

Samantha : అవునా... నిజమా.. సమంత ప్రెగ్నెంటా?
X

సౌత్ స్టార్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబందించిన షాకింగ్ ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే? ఆ ఫొటోల్లో సమంత బేబీ బంప్ తో కనిపించింది. దీంతో అవి చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. సమంత ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే? సమంతకు సంబందించిన ఆ ఫోటోలు ఏఐ తో జనరేట్ చేసినవట. వాటిని సోషల్ మీడియా లో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి. సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది.

Tags

Next Story