Bigg Boss 5 Telugu: షన్నూనే నెంబర్ 1 అంటున్న దీప్తి.. బిగ్ బాస్ స్టేజ్‌పై..
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో ఫ్యామిలీ వీక్ ఇంకా అయిపోలేదు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో ఫ్యామిలీ వీక్ ఇంకా అయిపోలేదు. హౌస్‌లోకి రాలేని కంటెస్టెంట్స్ ఇంటిపభ్యులు కొందరు బిగ్ బాస్ స్టేజ్‌పై అలరిస్తున్నారు. అందులోను ముఖ్యంగా సిరి కోసం తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, షన్నూ కోసం తన గర్ల్‌ఫ్రెండ్ సిరి ఎప్పుడెప్పుడు వస్తారా అని అందరు ఎదురుచూశారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది.
సిరి కోసం శ్రీహాన్ రావడం, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రోమోలో ఇచ్చి ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచింది బిగ్ బాస్ టీమ్. ఇక తరువాత విడుదల చేసిన ప్రోమోలో షన్నూ కోసం దీప్తి రావడాన్ని చూపించారు. ఈ ఇద్దరు సోషల్ మీడియా స్టార్స్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.
షన్నూ కోసం తన అన్నయ్యతో పాటు దీప్తి సునైనా కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చింది. రాగానే ఇద్దరు మిస్ యూలు చెప్పుకున్నారు. బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చిన ప్రతీ ఒక్క కుటుంబ సభ్యుడిని టాప్ 5లో ఎవరు ఉంటారో చెప్పమని అడిగారు నాగార్జున. అలాగే దీప్తిని కూడా అడిగారు. దానికి దీప్తి.. షన్నూనే నెంబర్ 1 అంటూ సమాధానం ఇచ్చింది.
RELATED STORIES
Rajendra Prasad : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
19 Aug 2022 4:36 PM GMTHari Hara Veera Mallu : హరిహర వీరమల్లు రిలీజ్ ఎప్పుడంటే..?
19 Aug 2022 12:45 PM GMTArjun Kapoor : అర్జున్ కపూర్‌ను ట్వీట్లతో ఆటాడుకుంటున్న నెటిజన్లు..
19 Aug 2022 11:58 AM GMTTelugu Movies OTT : అప్పుడు మాత్రమే ఓటీటీల్లోకి రిలీజ్ చేయాలి :...
19 Aug 2022 11:00 AM GMTAnasuya Bharadwaj : అనసూయపై విరుచుకుపడ్డ నెటిజన్లు..
19 Aug 2022 9:45 AM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. వివాదం వెనుక నిజం
19 Aug 2022 9:02 AM GMT