You Searched For "#shanmukh jaswanth"

Shanmukh Jaswanth: ఆహాలో షణ్నూ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్..

16 July 2022 2:16 AM GMT
Shanmukh Jaswanth: డిటెక్టివ్‌గా షణ్నూ నటిస్తున్న వెబ్ సిరీసే ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’.

Shanmukh Jaswanth: బిగ్ బాస్ ఫేమ్ షణ్నూ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్‌ షేర్..

30 May 2022 9:15 AM GMT
Shanmukh Jaswanth: అంతా ఓకే అనుకుంటున్న సమయంలో షణ్నూ ఇంట విషాదం చోటుచేసుకుంది.

Siri Hanmanth: ఒకే పార్టీలో సిరి, శ్రీహాన్.. బిగ్ బాస్ తర్వాత మొదటిసారి ఇలా..

7 April 2022 9:24 AM GMT
Siri Hanmanth: తాజాగా సిరి.. తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్‌తో కలిసి ఓ పార్టీలో దిగిన ఫోటోను షేర్ చేసింది.

Shanmukh Jaswanth: షణ్నూ కల నెరవేరింది.. చాలాసార్లు ఓడిపోయిన తర్వాత..

4 March 2022 1:31 AM GMT
Shanmukh Jaswanth: షణ్నూ.. తన కల నెరవేరింది అంటూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది.

Shannu And Deepthi: ఇంట్లోవారి ఒత్తిడి వల్లే బ్రేకప్.. షణ్నూ క్లారిటీ..

15 Feb 2022 6:04 AM GMT
Shannu And Deepthi: తాజాగా ఓ షోలో పాల్గొన్న షణ్నూ వారి బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు.

Shanmukh Jaswanth: కొత్తింట్లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్.. ప్రేమికుల రోజు ఇద్దరూ..

8 Feb 2022 9:58 AM GMT
Shanmukh Jaswanth: ఆమె చెప్పిన బ్రేకప్ ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Shanmukh Jaswanth: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న షణ్ముఖ్.. అల్లు అర్జున్‌ని మించి పోయేలా..

7 Feb 2022 9:15 AM GMT
Shanmukh Jaswanth: ఆ బాధ భరించలేని షణ్నూ మధ్య మధ్యలో ఏవో పోస్టులు పెడుతూ తనని తాను ఓదార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

siri hanmanth : వాళ్ళది వంద రోజుల్లోనే విడిపోయేంత వీక్ లవ్ కాదు : సిరి

14 Jan 2022 3:00 PM GMT
siri hanmanth : బిగ్‌‌‌బాస్ సీజన్ 5 మొత్తంలో షణ్ముఖ్‌ జశ్వంత్‌‌‌‌కి ఫుల్ సపోర్ట్‌‌గా నిలిచిన దీప్తి సునయన బయటకు వచ్చాక మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది.

Shanmukh Father : వాళ్లు కలుస్తారు.. అంతా శుభమే జరుగుతుంది : షణ్ముఖ్‌ తండ్రి

13 Jan 2022 2:11 PM GMT
Shanmukh Father : బిగ్‌‌‌బాస్ సీజన్ 5 మొత్తంలో షణ్ముఖ్‌ జశ్వంత్‌‌‌‌కి ఫుల్ సపోర్ట్‌‌గా నిలిచిన దీప్తి సునయన బయటకు వచ్చాక మాత్రం ఊహించని షాక్

Deepthi sunaina: దీప్తిని మర్చిపోలేని షణ్నూ.. బర్త్‌డేకు స్పెషల్ పోస్ట్..

10 Jan 2022 5:45 AM GMT
Deepthi sunaina: నేడు దీప్తి సునయన బర్త్‌డే కావడంతో షణ్నూ ఎప్పటిలాగానే తనను సోషల్ మీడియాలో స్పెషల్‌గా విష్ చేశాడు.

Shannu Deepu Breakup: బ్రేకప్ చెప్పి వారం రోజులు.. దీప్తి ఎమోషనల్ పోస్ట్..

7 Jan 2022 10:41 AM GMT
Shannu Deepu Breakup:షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన బ్రేకప్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది

Siri Shrihan: సిరితో బ్రేకప్‌కు నిర్ణయించుకున్న శ్రీహాన్.. అందుకే ఇన్‌స్టాలో..

5 Jan 2022 3:51 PM GMT
Siri Shrihan: బిగ్ బాస్ అనేది ఎవరి జీవితాన్ని అయినా మార్చేస్తుంది అంటే.. నమ్మని వాళ్లు కూడా ఉన్నారు.

Shrihan : రూమర్లకి చెక్.. సిరి బాయ్‌‌ఫ్రెండ్ ఎమోషనల్ పోస్ట్..!

3 Jan 2022 12:01 PM GMT
Shrihan : తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికారు దీప్తి సునయన, షణ్ముఖ్‌ జశ్వంత్ .. బాగా అలోచించి, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టుగా...

Siri-Srihan : దీప్తి , షణ్ముఖ్‌ సరే.. సిరి- శ్రీహాన్ సంగతి ఏంటి?

3 Jan 2022 11:11 AM GMT
Siri-Srihan : ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్ కి ఊహించని షాకిచ్చింది దీప్తి సునయన.. షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ...

Shannu Deepu Breakup: బ్రేకప్‌కు కారణం బయటపెట్టిన దీప్తి.. లైవ్‌లో క్లారిటీ..

3 Jan 2022 4:03 AM GMT
Shannu Deepu Breakup: య్యూటూబర్స్‌గా ఎంతోకాలంగా వెలిగిపోతున్న కపుల్ షణ్ముఖ్, దీప్తి సునయన.

Shannu Deepu Breakup: బ్రేకప్‌పై దీప్తి క్లారిటీ.. ఇది తన నిర్ణయం అంటున్న షణ్నూ..

1 Jan 2022 10:43 AM GMT
Shannu Deepu Breakup: అయిదు సంవత్సరాల రిలేషన్‌షిప్‌కు చెక్ పెడుతూ దీప్తి సునయన.. షణ్మూతో బ్రేకప్ చెప్పేసింది.

Shannu Deepthi: మార్పు కోరుకుంటున్న దీప్తి సునైనా.. దీనిపై షణ్నూ రియాక్షన్..?

30 Dec 2021 1:05 PM GMT
Shannu Deepthi: షణ్నూ, సిరి.. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ప్రవర్తించిన తీరు మాత్రం అంతకు మించే ఉంది.

Bigg Boss OTT Telugu: మొన్న దీప్తి.. నిన్న షణ్నూ.. నేడు వైష్ణవి చైతన్య..

30 Dec 2021 9:30 AM GMT
Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ అనేది కేవలం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోనే వస్తుంది. ఇంతకు ముందు లాగా టీవీల్లో రాదు.

Deepti Sunaina: సునయన పోస్టుల వెనుక అర్థమేంటి షణ్ను.. అంతపనీ చేసిన బిగ్‌బాస్ హౌస్

23 Dec 2021 9:15 AM GMT
Deepti Sunaina: 'కనీసం నీ మనస్సాక్షి చెప్పినట్లు విని నిజాయితీగా ఉండు'

VJ Sunny: సన్నీని ఉమాదేవి అల్లుడు అని పిలవడానికి కారణం ఇదే.. నిజంగానే అల్లుడు చేసుకుందామనుకొని..

21 Dec 2021 1:07 PM GMT
VJ Sunny: ఫైనల్స్‌లో ఇంకా విన్నర్ ఎవరో తెలియని సమయంలో చాలామంది సన్నీనే గెలవాలని కోరుకుంటున్నామని చెప్పారు.

Shanmukh Jaswanth: నేను విన్నర్ అవ్వకపోవడానికి సిరితో ఫ్రెండ్‌షిప్పే కారణం: షణ్నూ

21 Dec 2021 11:24 AM GMT
Shanmukh Jaswanth: బిగ్ బాస్ 5 తెలుగు అయిపోయినా కూడా ఆ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది.

Shanmukh Jaswanth: విన్నర్ కాకపోయినా షణ్నుకి బిగ్‌బాస్ బాగానే..

21 Dec 2021 6:30 AM GMT
Shanmukh Jaswanth: ఒక్కోసారి సిరిని కాపాడుకోవాలన్న తాపత్రయంలో తనకు తెలియకుండానే ఆమెపై అజమాయిషీ చేశాడు షణ్ను.

Shanmukh Jaswanth: బిగ్ బాస్ 5 తెలుగులో షణ్నూ రన్నర్‌గా మిగిలిపోవడానికి కారణాలు ఏంటి?

20 Dec 2021 8:40 AM GMT
Shanmukh Jaswanth: ఏ ఆటలో అయినా ఎంతమంది చివరి వరకు కష్టపడి ఆడినా.. చివరికి విన్నర్‌గా నిలిచేది ఒక్కరే.

Shanmukh Jaswanth: కలిసొచ్చిన 'బిగ్‌బాస్'.. బయటకు వచ్చాక బంపరాఫర్

15 Dec 2021 9:15 AM GMT
Shanmukh Jaswanth: షో బిగినింగ్‌లో సైలెంట్‌గా, టాస్కులకు దూరంగా ఉన్న షణ్ణు రాను రాను తనదైన శైలిలో ఆడి అందర్నీ ఆకట్టుకున్నాడు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి ముందు సీజన్ల కంటెస్టెంట్స్.. సేమ్ సీన్ రిపీట్..

15 Dec 2021 6:45 AM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో తెలియడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది.

Bigg Boss 5 Telugu: కాజల్, షన్నూకు మధ్య గొడవకు కారణం తనేనా..?

12 Dec 2021 4:00 AM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోలో ముందు ఉన్నట్టుగా తరువాత ఎవరు ఉండలేదు.

Bigg Boss 5 Telugu: నా సపోర్ట్ అతడికే అంటున్న దీప్తి సునైనా.. మరి షన్నూ పరిస్థితి..?

3 Dec 2021 11:26 AM GMT
Bigg Boss 5 Telugu: దీప్తి.. షన్నూకు మాత్రమే కాకుండా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తోంది.

Bigg Boss 5 Telugu: ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వరకు వెళ్లిన బిగ్ బాస్ షన్నూ క్రేజ్..

28 Nov 2021 12:03 PM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను ఎంతమంది ఇష్టపడరో.. అంతకంటే ఎక్కువమంది ఇష్టపడతారు కూడా.

Bigg Boss 5 Telugu: షన్నూనే నెంబర్ 1 అంటున్న దీప్తి.. బిగ్ బాస్ స్టేజ్‌పై..

27 Nov 2021 3:57 PM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో ఫ్యామిలీ వీక్ ఇంకా అయిపోలేదు.

Bigg Boss 5 Telugu: ఎదురుగా వచ్చి నిలబడ్డా బాయ్‌ఫ్రెండ్‌కు మొహం చూపించలేకపోయిన సిరి..

27 Nov 2021 1:38 PM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్యామిలీ వీక్ చాలా సరదాగా సాగిపోయింది.

Bigg Boss 5 Telugu: 'అందరి ముందు అలా అనడం బాలేదు'.. తల్లికి సిరి ఆన్సర్

26 Nov 2021 10:45 AM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైన ఘట్టం ఫ్యామిలీ వీక్.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ మా అమ్మాయిని.. ఏం బాలేదు..: సిరి తల్లి షాకింగ్ కామెంట్స్

25 Nov 2021 9:00 AM GMT
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో కుటుంబసభ్యుల ఎంట్రీతో సందడి వాతావరణం నెలకొంది.

Bigg Boss 5 Telugu: షన్నూతో కనెక్షన్ ఏర్పడింది.. నాగ్ ప్రశ్నలకు సిరి సమాధానం..

20 Nov 2021 12:56 PM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.

Bigg Boss 5 Telugu: సిరితో ఉంటున్నాడని షన్నూకు.. కోపం ఎక్కువని సన్నీకి..

19 Nov 2021 2:30 PM GMT
Bigg Boss 5 Telugu: ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది.

Bigg Boss 5 Telugu: మెంటల్‌గా డిస్ట్రబ్ అవుతున్నా.. ఒకరితో రిలేషన్‌లో ఉన్నా: షణ్ముఖ్

17 Nov 2021 11:46 AM GMT
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 మొదలయినప్పటి నుండి షన్నూ, సిరి, జెస్సీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు.

Bigg Boss 5 Telugu: బిగ్‌‌బాస్ 5 .. అతనికే భారీ రెమ్యునరేషన్‌.. !

6 Aug 2021 9:15 AM GMT
ఇక సెప్టెంబర్‌ 5న బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ మొదలుపెట్టాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.