OTT : 'శుభం' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

X
By - Manikanta |2 Jun 2025 12:15 PM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన ఫస్ట్ మూవీ 'శుభం'. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులుకీలక పాత్రల్లో నటించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈచిత్రానికి దర్శకత్వం వహించాడు. మే 9న థియేటర్లో విడుదలైన ఈ మూవీ హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి మంచి సక్సెస్ని అందుకుంది. తాజాగా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిం చేందుకు సిద్ధమైంది. జియో హాస్టార్ వేదికగా జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. 'కథ ఆరంభం'.. 'చచ్చినా చూడా ల్సిందే' అంటూ ఫన్నీ క్యాప్షన్ ను జోడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com