Harsha Sai : ఏ క్షణమైనా హర్షసాయి అరెస్ట్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు

Harsha Sai : ఏ క్షణమైనా హర్షసాయి అరెస్ట్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు
X

యూట్యూబర్ హర్షసాయి అరెస్ట్ కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి విశాఖకు వెళ్లిన ఓ ఎస్సై స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుల్స్ హర్షసాయితో పాటు...అతని తండ్రి రాధాకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భీమిలి, ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో హర్షసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతే కాదు అతని బంధువుల, స్నేహితులను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాదిని హర్ష సాయి నియమించుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story