Bollywood Beauty : బాయ్ ఫ్రెండ్ తో త్రిప్తి హాలీడే వెకేషన్!

బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమీ హాలీడే వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ సామ్ మర్చంట్ తో కలిసి ఫిన్ ల్యాండ్ లో మంచులో తిరుగుతున్నట్టు ప్రచారం జరుగు తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంచులో ఎంజాయ్ చే స్తున్నట్టు ఇటీవలే సామ్ ఫోటోస్ షేర్ చేశాడు. అలాగే రెడ్ కలర్ డ్రెస్ లో మంచులో తిరుగుతున్నట్టు త్రిప్తి ఫోటోను పంచుకుంది. ఈ మేరకు ఓ కోట్ రాసుకొచ్చింది. స్నోఫ్లేక్స్, స్మైల్స్.. ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని ఆనందక రమైన రోజు అంటూ రా సుకొచ్చింది. ఇద్దరు ఒకే రకమైన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయడంతో వీరిద్దరూ కలిసి వెకేషన్ లో ఉన్నట్టు రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి. బాలీవుడ్ సీనియర్ నటి శిల్పా శెట్టి.. ఫిన్‍ల్యాండ్‍లోని ల్యాప్‍లాండ్‍కు వెకేషన్‍కు వెళ్లారు. పిల్లలతో సమయం సంతోషంగా గడుపుతున్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 2025 కొత్త సంవత్సరానికి వెల్‍కమ్ చెప్పేందుకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన భర్త జాకీ భగ్నానీతో కలిసి లండన్‍కు వెకేషన్‍కు వెళ్లారు. భర్తతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో రకుల్ పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com