Trisha : అవనిగా త్రిష.. విశ్వంభరలో లుక్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ కాం బినేషన్ లో రాబోతున్న మూవీ 'విశ్వంభర'. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఆషిక రంగనాథ్, రమ్య పసుపులే టి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నా రు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో బిజీగా ఉంది. కాగా ఇవాళ త్రిష బర్త్ డే సందర్భంగా మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో త్రిష 'అవని'గా కని పించనున్నారని చెప్పి.. లుక్ను రివీల్ చేశారు. చీరకట్టులో విశ్వంభర ఆమె మెరిసిపోతూ కని పించింది. ఇక ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదు రుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com