Producer Naga Vamsi : త్రివిక్రమ్ లైనప్ ఇదే

X
By - Manikanta |12 Jun 2025 5:15 PM IST
డైరెక్టర్ త్రివిక్రమ్ చేయబోయే సినిమాలకు సంబంధించి అప్ డేట్ ను ప్రొడ్యూసర్ నాగవంశీ అందించారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నట్లు ఆయన చెప్పారు. అందులో ఒకటి వెంకటేశ్‌తో చేయనున్నారని.. మరొకటి ఎన్టీఆర్‌తో ఉందని నాగవంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వేరే హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నట్లు వస్తోన్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని నాగవంశీ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com