Vijay Deverakonda-Rashmika : ఒకే కారులో విజయ్ దేవరకొండ, రష్మిక

Vijay Deverakonda-Rashmika : ఒకే కారులో విజయ్ దేవరకొండ, రష్మిక
X

విజయ్‌ దేవరకొండ, రష్మిక రిలేషన్‌లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జోడీ మరోసారి కలిసి కనిపించింది. ముంబయి ఎయిర్​ పోర్టులో వీరిద్దరూ కలిసి కనిపించారు. రష్మిక ఉన్న కారులోనే విజయ్‌ ముందు సీట్‌లో కూర్చున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీళ్లు రిలేషన్‌లోనే ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరికొకరు అభినందించుకుంటుంటారు. రష్మిక నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం కావడంతో విజయ్‌ ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ తాజాగా పోస్ట్‌ పెట్టారు.

Tags

Next Story