Pawan Kalyan Son : పవన్ వారసుడి ఎంట్రీ ఎప్పుడు?

Pawan Kalyan Son : పవన్ వారసుడి ఎంట్రీ ఎప్పుడు?
X

పవర్ స్టార్ పవన్ కల్యాన్ తనయుడు అకీరా నందన్స్.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా. అని మెగాఫ్యాన్స్ అంతావేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కెమెరా ముందు అకీరా మెరిసిన ప్రతిసరి ఈ ప్రశ్న చర్చల్లో నిలుస్తోంది. తాజాగా ఈ అం తంపై అకీరా తల్లి రేణూ దేశాయ్ స్పందించారు. అకీరా సినీ అరంగేట్రం కోసం తాను కూడా ఎం తో ఆచునగా ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు. 'నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఎదురయ్యే ప్రత్న అకీరా ఎంట్రీ గురించే. అందరి కంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తను ఎప్పుడు రావాలనుకుం టే అప్పుడు వస్తాడు" అని తెలిపారు. దీంతో సినిమాల్లోకి రావడంపై అకీరా అభిప్రాయం ఏంటి? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అకీరా సినీ ఎంట్రీకి తండ్రి, తల్లి ఇచ్చరూ కూడా సానుమాలంగా ఉన్నప్పటికీ అసలు అకీరా మనసులో ఏముందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అకీరాకు కూడా సినిమాలంటే పిచ్చిఅన్న విషయం ఇప్పటికే అనేక సార్లు బహిర్గతం అయింది. మరి మంచి అవకాశం వస్తే అకీరా సై అంటాడా లేదా నై అంటాడా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.

Tags

Next Story