India vs New Zealand : 55 పరుగులకే ఎనిమిది వికెట్లు.. కష్టాల్లో కివీస్..!

X
By - vamshikrishna |4 Dec 2021 3:26 PM IST
India vs New Zealand : ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ కి భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.
India vs New Zealand : ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ కి భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌లతో పాటు రాస్ టేలర్ లను అవుట్ చేశాడు. దీనితో 55 పరుగులకే ఎనమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులుకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసి ప్రపంచరికార్డు సృష్టించాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com