IND vs NZ : టీమ్‌ఇండియా ముందు భారీ టార్గెట్..!

IND vs NZ : టీమ్‌ఇండియా ముందు భారీ టార్గెట్..!
X
IND vs NZ : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో హామిల్టన్‌ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది.

IND vs NZ : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో హామిల్టన్‌ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల చేసింది. ఆమీ శాటర్త్‌వైట్‌ (75), అమెలియా కెర్ర్‌ (50)రాణించడంతో కివీస్ మెరుగైన స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ నాలుగు వికెట్లు తీయగా రాజేశ్వర్‌ గైక్వాడ్‌ రెండు, దీప్తి శర్మ, ఝులన్‌ గోస్వామి ఒక వికెట్‌ తీశారు.

Tags

Next Story