Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌కు కరోనా.. బీసీసీఐ ట్వీట్‌తో వెల్లడి..

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌కు కరోనా.. బీసీసీఐ ట్వీట్‌తో వెల్లడి..
Rohit Sharma: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు.

Rohit Sharma: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు. జూన్ 25న నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో రోహిత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు రోహిత్. రోహిత్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది బీసీసీఐ. గతంలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన టెస్టు మ్యాచు వాయిదా పడింది. ఈ టెస్టు జులై 1న ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.

Tags

Next Story