క్రికెట్

India vs south Africa : టీంఇండియా ముందు భారీ టార్గెట్..!

India vs south Africa : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌటై భారత్ ముందు పెద్ద లక్ష్యాన్ని నిలిపింది.

India vs south Africa : టీంఇండియా ముందు భారీ టార్గెట్..!
X

India vs south Africa : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఆలౌటై భారత్ ముందు పెద్ద లక్ష్యాన్ని నిలిపింది. దక్షిణాఫ్రికా టీంలో డికాక్ (124), డస్సెన్ (52), మిల్లర్ (39) రాణించారు. భారత బౌలర్లలో ప్రసిధ్‌ 3, బుమ్రా 2, చాహర్ 2, చాహల్ ఒక వికెట్ తీశారు. కాగా మూడు వన్డేల సిరీస్ లో దక్షిణాఫ్రికా 2-0తో లీడ్ లో ఉంది.

Next Story

RELATED STORIES