Kurnool: 12 జింకలను చంపి.. ఆపై వాటి తలలను శరీరాల నుంచి వేరు చేసి..

X
By - Divya Reddy |7 March 2022 3:21 PM IST
Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో వేటగాళ్లు రెచ్చిపోయారు.
Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో వేటగాళ్లు రెచ్చిపోయారు. నారాయణపురం పంట పొలాల్లో జింకల గుంపుపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 జింకలు చనిపోయాయి. తర్వాత జింకల తలలను కత్తులతో వాటి శరీరాల నుంచి వేరు చేశారు. ఈ దృశ్యాలను చూసిన స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. తప్పించుకున్న వేటగాళ్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com