Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై..

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై..
Sangareddy: సంగారెడ్డిజిల్లా జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లిలో దారుణ ఘటన జరిగింది.

Sangareddy: సంగారెడ్డిజిల్లా జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లిలో దారుణ ఘటన జరిగింది. గ్రామ శివారులో 17ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. యువతి గొంతుకు చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితులను పట్టుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story