Adilabad: 21 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి.. పరువు హత్యే అని అనుమానం..

X
By - Divya Reddy |27 May 2022 6:00 PM IST
Adilabad: ఆదిలాబాద్‌లో మరో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాజేశ్వరి అనే 21 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మరో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాజేశ్వరి అనే 21 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నార్నూరు మండలం నాగోల్‌కొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె గొంతుపై కత్తి గాయముంది. వేరే మతం యువకుడిని ప్రేమించిందని కోపంతో కన్న తల్లిదండ్రులే కూతురి గొంతుకోసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మృతిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com