క్రైమ్

Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కాల్పులు.. మెడలోకి దూసుకెళ్లిన తూటా..

Bihar: దేశంలో అమ్మాయిల మీద అరాచకాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో వేధింపులు, ఒప్పుకోలేదని హత్యలు మామూలుగా మారిపోయాయి.

Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కాల్పులు.. మెడలోకి దూసుకెళ్లిన తూటా..
X

Bihar: దేశంలో అమ్మాయిల మీద అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో వేధింపులు, ఒప్పుకోలేదని హత్యలు మామూలుగా మారిపోయాయి. తాజాగా బీహార్‌ రాజధాని పాట్నాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో 15ఏళ్ల బాలికపై తుపాకీతో కాల్పులు జరిపాడు. వెనుక నుంచి మెడపై కాల్పులు జరపడంతో బాలిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడ నుంచి పారిపోయాడు. బాధితురాలని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.


Next Story

RELATED STORIES