Narsipatnam: నర్సీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం.. పక్కింటి యువకుడే..

X
By - Divya Reddy |6 May 2022 11:15 AM IST
Narsipatnam: నర్సీపట్నంలో మైనర్ బాలిక రేప్ ఘటన సంచలనంగా మారింది.
Narsipatnam: ఏపీలో పరిస్థితులు ఘోరంగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట అత్యాచారం ఘటన కనిపిస్తూనే ఉంది. తాజాగా నర్సీపట్నంలో మైనర్ బాలిక రేప్ ఘటన సంచలనంగా మారింది. పక్కింటి యువకుడే ఈ ఘోరానికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు.
- నర్సీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం
- పక్కింటి యువకుడే ఘోరానికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు
- నిన్న రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లి అక్కాచెల్లెళ్లు
- అక్కడ మాటువేసి బాలికను లాక్కెళ్లి అత్యాచారం చేసిన యువకుడు
- తీవ్ర రక్తస్రావంతో ఆపస్మారక స్థితితో బాలికను గుర్తించిన తల్లిదండ్రులు
- చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలింపు..
- యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com