Nellore : నెల్లూరులో దారుణం.. సెల్ఫీ వీడియో కలకలం..!

Nellore :  నెల్లూరులో దారుణం.. సెల్ఫీ వీడియో కలకలం..!
X
Nellore : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపకుండా భర్త వీడియో తీసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.

Nellore : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్ పేటలో భార్య ఉరి వేసుకుంటుంటే.. ఆపకుండా భర్త వీడియో తీసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అయితే తాజాగా అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు మొద్దు పెంచలయ్య. తన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు కొంతమంది కారణం అంటూ వీడియోలో ఆరోపించాడు. ఈ పరిస్థితి కి రావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మొద్దు పెంచలయ్య డిమాండ్ చేశాడు.

Tags

Next Story