క్రైమ్

Guntur: ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి.. ఆపై తాను కూడా..

Guntur: గుంటూరులో దారుణం జరిగింది. కృష్ణానగర్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.

Guntur: ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి.. ఆపై తాను కూడా..
X

Guntur: గుంటూరులో దారుణం జరిగింది. కృష్ణానగర్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ వ్యవహారంలో తల్లికూతుళ్లపై యువకుడు దాడి చేశాడు. అనంతరం బ్లేడ్‌తో గొంతు కోసుకుని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న వీరిని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

RELATED STORIES