Nalgonda: దేవాలయంలో దారుణం.. అమ్మవారి పాదాల దగ్గర తల నరికి..

Nalgonda: దేవాలయంలో దారుణం.. అమ్మవారి పాదాల దగ్గర తల నరికి..
Nalgonda: నల్లొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి విరాట్‌ నగర్‌లో దారుణం జరిగింది.

Nalgonda: నల్లొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి విరాట్‌ నగర్‌లో దారుణం జరిగింది. మెట్టుమహంకాళి దేవాలయంలో.. ఓవ్యక్తి తలను వేరు చేసి అమ్మవారి కాళ్ల దగ్గర పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై దేవాలయం ఉంది. అయితే దారుణానికి పాల్పడిందని ఎవరన్నది తెలియరాలేదు. అటు ఈ ఘటనపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో ఈఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story