Chittoor District : చిత్తూరు జిల్లాలో దారుణం.. మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికను గర్భవతిని చేశాడు...!

Chittoor District : చిత్తూరు జిల్లాలో దారుణం.. మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికను గర్భవతిని చేశాడు...!
Chittoor District : మాయమాటలతో మైనర్‌ బాలికను మోసం చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం దండపానితోపు గ్రామంలో చోటు చేసుకుంది.

Chittoor District : మాయమాటలతో మైనర్‌ బాలికను మోసం చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం దండపానితోపు గ్రామంలో చోటు చేసుకుంది. ఎర్రగుంటపల్లికి చెందిన రాజేష్‌ నాయక్‌ అనే యువకుడు... పదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికను... ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేశారు. ఆమె నిన్న మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాజేష్‌కు ఇదివరకే పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా బాధితులు గుర్తించారు. విషయం బయటకు పొక్కడంతో నిందితుడు రాజేష్‌ నాయక్‌ పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Tags

Next Story