Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. బాలికపై కొన్ని నెలలుగా యువకుడి అత్యాచారం..

X
బాలిక తల్లి
By - Divya Reddy |20 Jun 2022 3:00 PM IST
Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.
Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లో బాలికపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. గౌస్ మున్నా అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది. బాలిక ఏడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. అయితే.. బాలిక తల్లి-గౌస్ మున్నాకి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com