Nellore: నెల్లూరు జిల్లాలో కీచక టీచర్ నిర్వాకం.. 5వ తరగతి చదువుతున్న బాలికతో..

X
By - Divya Reddy |18 Feb 2022 7:04 PM IST
Nellore: నెల్లూరు జిల్లా డక్కిలి మండల కేంద్రంలో దారుణం జరిగింది.
Nellore: నెల్లూరు జిల్లా డక్కిలి మండల కేంద్రంలో దారుణం జరిగింది. డక్కిలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలికతో ఉపాధ్యాయుడు దూడల పెంచలయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నెల 15న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బాలిక తల్లిదండ్రులతో చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com