పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో.. యువకుడిని హత్య చేసిన యువతి

పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో.. యువకుడిని హత్య చేసిన యువతి
పెళ్లికి నిరాకరించాడన్న అశ్రోశం, మరొకరిని ప్రేమస్తున్నాడని అనుమానంతో ప్రియుడిని దారుణంగా హత్య చేసింది ఓ యువతి.

పెళ్లికి నిరాకరించాడన్న అశ్రోశం, మరొకరిని ప్రేమస్తున్నాడని అనుమానంతో ప్రియుడిని దారుణంగా హత్య చేసింది ఓ యువతి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం - కాపవరం గ్రామాల మధ్య జరిగింది. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన కరుణ తాతాజీనాయుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నాతాతాజీ నిరాకరిస్తున్నారు. అయితే నిన్న రాత్రి పావనిని దింపడానికి మలపల్లి వెళ్తుండగా బైక్‌పై వెనుక కూర్చున్న పావని కత్తి తీసి తాతాజీ వీపుపై పొడించింది. దీంతో కిందపడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపై పొడిగించిది. తీవ్ర గాయాలైన తాతాజీ అక్కడికక్కడే చనిపోయారు. ఆ దారిలో వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పావనిని అదుపులో తీసుకుని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story