Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. గుప్తనిధుల కోసం మహిళను నరబలి..

X
By - Divya Reddy |8 Aug 2022 1:45 PM IST
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం తండాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం తండాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల కోసం 50 ఏళ్ల మహిళను నరబలి ఇచ్చారు. అనంతరం ఆ మహిళను చంపి బావిలో పడేసారు. అయితే మహిళను బలి ఇచ్చిన విషయాన్ని గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. ఆ నోటా ఈ నోట నరబలి విషయం బయటకు రావడంతో సెటిల్‌మెంట్ కోసం గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com