Vijayawada : టీ-20 వరల్డ్ కప్ : అప్పు తెచ్చి మరి బెట్టింగ్.. చివరికి...!

X
By - /TV5 Digital Team |23 Oct 2021 11:44 AM IST
Vijayawada : విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. విజయవాడ కంకిపాడుకు చెందిన 18 ఏళ్ల హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Vijayawada : విజయవాడలో క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. విజయవాడ కంకిపాడుకు చెందిన 18 ఏళ్ల హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడు. టీ-20 వరల్డ్ కప్‌లో బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు హుస్సేన్. చేసిన అప్పులు తీర్చాలంటూ హుస్సేన్ తల్లిదండ్రులపై బెట్టింగ్ రాయుళ్లు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై హుస్సేన్‌ను తండ్రి నిలదీయడంతో ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. హుస్సేన్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com