Srikakulam: శ్రీకాకుళంలో పట్టపగలే దారుణ హత్య.. గొడ్డళ్లతో దాడి చేసి..

Srikakulam: శ్రీకాకుళంలో పట్టపగలే దారుణ హత్య.. గొడ్డళ్లతో దాడి చేసి..
X
Srikakulam: శ్రీకాకుళం నగరంలో పట్టపగలే దారుణం జరిగింది.

Srikakulam: శ్రీకాకుళం నగరంలో పట్టపగలే దారుణం జరిగింది. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గూనపాలెంకు చెందిన దీర్గాశి కరుణ్‌ కుమార్‌ ఆయన బంధువు ఇంటి ముందు మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన దుండగులు గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కరుణ్‌ కుమార్‌ అక్కడికక్కడే చనిపోగా.. హరీష్‌ కుమార్‌ కు మెడపై వేటు పడి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షలతోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు

Tags

Next Story