Sangareddy District : దారుణం.. ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

X
By - Manikanta |21 Feb 2025 8:15 PM IST
దేశంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో చిన్న పిల్లల్ని సైతం చిదిమేస్తున్నారు కొంతమంది మృగాళ్లు. సంగారెడ్డి జిల్లా లోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com