TG : కొడంగల్ దాడి కేసులో 16 మందిపై క్రిమినల్ సెక్షన్లు..కోర్టుకు హాజరు

TG : కొడంగల్ దాడి కేసులో 16 మందిపై క్రిమినల్ సెక్షన్లు..కోర్టుకు హాజరు
X

లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన 16 మంది రైతులను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. 16 మంది రైతులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కడా అధికారిపై దాడి కేసులో మొత్తం 60 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ లో విచారణ తర్వాత 44 మందిని పోలీసులు విడిచిపెట్టారు. మిగిలిన 16 మంది రైతులను కోర్టులో ప్రవేశపెట్టారు.

Tags

Next Story