30 Aug 2022 5:00 AM GMT

Home
 / 
క్రైమ్ / Konaseema: కోనసీమలో...

Konaseema: కోనసీమలో దారుణం.. 8 ఏళ్ల బాలికపై మాజీ MPTC అత్యాచారం..

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై మాజీ MPTC అత్యాచారానికి ఒడిగట్టాడు.

Konaseema: కోనసీమలో దారుణం.. 8 ఏళ్ల బాలికపై మాజీ MPTC అత్యాచారం..
X

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై మాజీ MPTC యార్లగడ్డ జగ్జీవన్ రావు అత్యాచారానికి ఒడిగట్టాడు. అంగన్వాడీ సెంటర్‌లో ఈ దారుణం జరిగింది. ఇదే అంగన్వాడీ సెంటర్‌లో నిందితుడి భార్య టీచర్‌గా పనిచేస్తోంది. యార్లగడ్డ జగ్జీవన్‌ రావును అరెస్ట్ చేసిన పోలసులు.. ఘటనపై విచారిస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.

Next Story