Visakhapatnam: విశాఖ రైల్వేకాలనీలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యాయత్నం..

X
By - Divya Reddy |2 Feb 2022 5:30 PM IST
Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నగరం రైల్వే న్యూ కాలనీలో ఈ ఘటన జరిగింది. అక్కయ్యపాలెంలో గ్లాస్ వరల్డ్ అద్దాల షాపు నడిపిస్తున్న వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com