న్యాయం జరిగే వరకు.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా.. !

న్యాయం జరిగే వరకు.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా.. !
X
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ప్రియురాలు లావణ్య.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది ప్రియురాలు లావణ్య. ప్రేమ పేరు చెప్పి ప్రియుడు నరేష్‌ మోసం చేశాడని ఆమె ఆరోపించింది. కాగా ప్రియుడు నరేష్‌ కుటుంబం ఇంటికి తాళం వేసి పరారయ్యారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ప్రియురాలు లావణ్య స్పష్టం చేసింది. మరో వైపు స్థానికులు బాధితురాలికి అండగా ఉంటామని తెలిపారు.

Tags

Next Story