TG : గన్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ సూసైడ్

TG : గన్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ సూసైడ్
X

గన్‌తో కాల్చుకుని ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద గన్‌తో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కాల్చుకున్నాడు. పోలీస్ సిబ్బంది సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story