Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్యను హతమార్చిన భర్త..

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్యను హతమార్చిన భర్త..
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. భార్య నాగరత్నంను చంపాడు భర్త రామరావు.

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. భార్య నాగరత్నంను చంపాడు భర్త రామరావు. ఈ ఘటన వెచ్చర్ల మండలం పూడివలసలో జరిగింది. కుటుంబ కలహాలతోనే.. భార్యను చంపినట్లు చెబుతున్నారు స్థానికులు. మృతి చెందిన నాగరత్నం.. ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story